‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల

‘గేమ్ ఓవర్’  ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది.  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాత లు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్’ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ ‘వెంకటేష్’ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి’ ప్రధాన పాత్రలో  ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం తమ…

Read More

అఖిల్ కొత్త సినిమా ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ లు నిర్మాత‌లుగా నిర్మాణం చేప‌డుతున్న చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో జరిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున గారు, శ్రీమ‌తి అమ‌ల గారు, మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి శ్రీమ‌తి సురేఖ గారు, శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌తీమ‌ణి శ్రీమ‌తి నిర్మ‌ల గారు, ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు, మారుతి గారు హ‌జ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో కింగ్ నాగార్జున గారు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా శ్రీ అల్లు అర‌వింద్ గారి మ‌న‌మరాలు…

Read More