బ్లాక్ బాస్టర్ దిశగా హైదరాబాద్ నవాబ్స్ 2

*బ్లాక్ బాస్టర్ దిశగా హైదరాబాద్ నవాబ్స్ 2*

రియల్ ఎస్టేట్ మాఫియాలో చిక్కుకున్న కుటుంబాల కథే హైదరాబాద్ నవాబ్స్ 2. బిల్డర్స్ చేతిలో మోసపోయిన కుటుంబాలు చివరికి వీరంతా కలిసి బిల్డర్స్ పని ఎలా పట్టారన్నది కామెడీగా చూపించారు దర్శకులు ఆర్.కె.మామా.

హైదరాబాద్ నవాబ్స్ 2 జులై 19న విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్షింపబడుతోంది. ఆర్.కె మామ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నటించిన నటీనటులు కొత్తవారైనా అనుభవం కలిగిన నటీనటులుగా నటించారు.

హైదరాబాద్ నవాబ్స్ 2 సరదాగా రెండు గంటలు నవ్వుకుంటూ కాలక్షేపం చేసే సినిమా. రియల్డర్స్ చేసే దందాను ఓపెన్ గా చూపించాడు. అనధికారిక కట్టడాల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఓ ఇళ్లు కొనే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఫన్నీగా చూపించడం జరిగింది. విడుదలైన అన్నీ ఏరియాల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ రావడం విశేషం.

Leave a Comment